అనంతపురం నగరంలోని 34 వ డివిజన్ మారుతీ నగర్ ఒకటవ గ్రాస్ లో నిర్వహించిన *సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో" అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటిదగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తో పాట టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్లే మాట్లాడుతూ త్వరలో రాంనగర్, మారుతీనగర్ అండర్ పాస్ నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు.