అనంత: ఎమ్మెల్యే దగ్గుపాటికి వడ్డెర సంఘం నాయకుల ఆహ్వానం

75చూసినవారు
అనంత: ఎమ్మెల్యే దగ్గుపాటికి వడ్డెర సంఘం నాయకుల ఆహ్వానం
రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కు వడ్డెర సంఘం నాయకులు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయంలో ఆయన్ని వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు, టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న, ముఖ్య నాయకులు కలిశారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని వడ్డే ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్