అనంత: నేడు ఉద్యోగ మేళా

54చూసినవారు
అనంత: నేడు ఉద్యోగ మేళా
కొర్రపాడు బాలికల పాఠశాలలో 11వ తేదీన నిర్వహించబోయే ఉద్యోగ మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మంగళవారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉద్యోగమేళా నిర్వహించామన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్