అనంత: రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

61చూసినవారు
అనంత: రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్
బీసీ యాక్షన్ ప్లాన్-2024-25 పరిధిలో ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకులకు కేటాయించిన రుణాల మంజూరు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బ్యాక్ వర్డ్ క్లాసెస్ సర్వీస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బీసీ యాక్షన్ ప్లాన్ ప్రత్యేక జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్