అనంతపురం పట్టణానికి విచ్చేసిన సినీ నటుడు సుమన్ నీ ఎంపి అంబికా లక్ష్మి నారాయణ తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంలో శాలువాతో సన్మానించారు. అనంతరం వారు ఇరువురు ఏపీ తాజా రాజకీయ విషయాలు పై కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమం లో అనంతపురం పట్టణ టీడీపీ నేతలు పాల్గొన్నారు.