అనంతపురం శ్రీ వారి సేవకులచే గోసేవ కార్యక్రమం శ్రీనివాసులు ఆశీస్సులతో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు. గో సేవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎవరైనా గో సేవ లో పాల్గొనడం కోసం 9849413713 నంబర్ నీ సంప్రదించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, ప్రసాద్, నాగరాజు, సురేష్, ప్రకాష్ , ముఖేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.