అనంత: పీఎం విశ్వకర్మ యోజన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి

74చూసినవారు
అనంత: పీఎం విశ్వకర్మ యోజన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి
పీఎం విశ్వకర్మ యోజన కింద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. పీఎం విశ్వకర్మ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 205 బ్యాచ్లకు సంబంధించి 6, 004 మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా. 111 మందికి శిక్షణ కొనసాగుతోందన్నారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి జిల్లా నుంచి జాతీయ అవార్డు కోసం దరఖాస్తు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్