అనంత: ప్రజా పిర్యాద్యులు సత్వర పరిస్కారం చెయ్యాలి: ఎస్పీ

70చూసినవారు
అనంత: ప్రజా పిర్యాద్యులు సత్వర పరిస్కారం చెయ్యాలి: ఎస్పీ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ జగదీశ్ సోమవారం పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 80 మంది వచ్చి ఫిర్యాదులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు.

సంబంధిత పోస్ట్