అనంత: రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి: ఎంపి

75చూసినవారు
అనంత: రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి: ఎంపి
బెంగళూరులోని రాడిసన్ బ్లూ హోటల్ లో  జరిగిన సెంట్రల్ సిల్క్ బోర్డు సమావేశంలో గురువారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనేక కీలక అంశాలను ఆయన ప్రస్తావించి, వాటిపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, రైతులకు ఇన్సెంటివ్ అందించాలని, రీలింగ్ యూనిట్ మెషిన్లకు జీఎస్టీ రద్దు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్