అనంత: ఈ నెల 17 నుంచి జర్నలిస్టులకు తేజ ప్రసాద్ ట్రోఫీ

75చూసినవారు
అనంత: ఈ నెల 17 నుంచి జర్నలిస్టులకు తేజ ప్రసాద్ ట్రోఫీ
అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో ఈ నెల 17 నుంచీ సీనియర్ జర్నలిస్ట్ తేజ ప్రసాద్ జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో తేజ ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తేజ ప్రసాద్ మీడియా రంగానికి 30 ఏళ్లుగా చేసిన సేవలకు గుర్తుగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్