అనంత: నాగలి పట్టిన కలెక్టర్

67చూసినవారు
అనంత: నాగలి పట్టిన కలెక్టర్
కూడేరు మండలంలోని కొర్రకోడులో బుధవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వయంగా నాగలి పట్టి విత్తనాలు వేశారు. కలెక్టర్ ఇలా వ్యవసాయ పనుల్లో పాల్గొనడం చూసి రైతులు, అధికారులు ఆశ్చర్యపోయారు. కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్