అనంత: నేడు కలెక్టర్ మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

64చూసినవారు
అనంత: నేడు కలెక్టర్ మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి గురువారం ఉదయం 7. 45 నుంచి 8. 15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్ కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్