అనంతపురం నగరంలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయ ఆవరణలో వివిధ కేసులో పట్టుబడిన వాహనాలను 15 రోజుల్లో వేలం వేయనున్నట్లు ఉప రవాణాశాఖ కమిషనర్ ఏం. వీర్రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎవరైనా తమ పట్టుబడిన వాహనాలను విడిపించుకోదలచిన వారు తమ వాహన రిజిస్ట్రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును తీసుకొని కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు.