అనంత: త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం: కలెక్టర్

69చూసినవారు
అనంత: త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం: కలెక్టర్
అనంతపురం జిల్లాలో జాబ్ మేళాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో 4వ జిల్లా నైపుణ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి మూడు నెలల్లో 8 జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్