అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురవగా 841. 0 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ మంగళవారం తెలిపారు. కళ్యాణదుర్గం 89. 4, కంబదూరు 65. 4, ఆత్మకూరు 60. 0, బుక్కరాయసముద్రం 55. 0, శింగనమల 32. 4, సెట్టురు 31. 8, గార్లదిన్నె 29. 4, కూడేరు 28. 4, బెలుగుప్ప 33. 56, కుందూర్పి 28. 56 నమోదైంది.