అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఏపీ. టి. ఎఫ్ నిరాహార దీక్ష

82చూసినవారు
అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా ఏపీ. టి. ఎఫ్ నిరాహార దీక్ష
ఆర్డీటీ సంస్థ కోసం అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష నాయకులు శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రిలే నిరాహార దీక్షకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘీభావం తెలిపింది. వారు మాట్లాడుతూ FCRA నిధులను పునరుద్ధరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కు ఎన్నో సేవలందిస్తున్న ఆర్డీటీని కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్