అనంతపురంలో ఘనంగా ఏపీజీఈఏ వార్షికోత్సవం

66చూసినవారు
అనంతపురంలో ఘనంగా ఏపీజీఈఏ వార్షికోత్సవం
అనంతపురం వేదికగా ఆగష్టు 16 ఏపీజీఈఏ ప్రభుత్వ గుర్తింపు వార్షికోత్సవం సందర్భంగా స్థానిక కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షులు గోపికృష్ణ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అలాగే నాయకులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీరాము నాయక్, మహిళా అధ్యక్షురాలు సాంబశివమ్మ, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్