అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలి: ఎస్పీ

58చూసినవారు
అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలి: ఎస్పీ
జిల్లా ఎస్పీ పి. జగదీశ్ జిల్లాలోని పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. బదిలీలు, సస్పెన్సన్ రీఓక్, ఇతర సమస్యలపై సిబ్బంది 8 పిటిషన్లు అందజేశారు. అర్జీలకు సర్వీస్ రూల్స్ ప్రకారం పరిష్కారం చూపాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్