గుత్తి మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ప్రజలు పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుందాం అన్నారు. అనంతరం మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.