అనంతపురంలో క్యాండీల్ ర్యాలీ

84చూసినవారు
అనంతపురంలో క్యాండీల్ ర్యాలీ
అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో మహిళలపై జరిగిన అత్యాచారాలపై నిరసనగా శుక్రవారం దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టినట్లు పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు, కూటమి ప్రభుత్వంలో దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగాయని అన్నారు. ప్రభుత్వంపై వెంటనే చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్