అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాబాలా గ్రామ సర్పంచ్ మల్లెల జగదీశ్ ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపైన నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త వై విశ్వేశ్వర రెడ్డికి ఎమ్మెల్సీ శివరాం రెడ్డికి కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.