ఎమ్యెల్యేకు విరాళం అందజేసిన చర్చ్ పాస్టర్లు

65చూసినవారు
ఎమ్యెల్యేకు విరాళం అందజేసిన చర్చ్ పాస్టర్లు
విజయవాడ వరద బాధితుల కోసం అనంతపురానికి చెందిన టీడీపీ క్రిస్టియానిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్, నగరంలోని పాస్టర్లతో కలిసి రూ. 33, 100లను విరాళంగా ప్రకటించారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను శనివారం కలిసి చెక్ ను అందజేశారు. వారిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో పాస్టర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ యెషయా, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్