సీఎం చంద్రబాబు అన్ని హామీలు అమలు చేస్తారు: టీడీపీ నేత

56చూసినవారు
సీఎం చంద్రబాబు అన్ని హామీలు అమలు చేస్తారు: టీడీపీ నేత
ఏపీలో సీఎం చంద్రబాబు చేసిన 100 రోజుల పరిపాలనలో పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక పాలసీ, అన్న క్యాంటీన్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి ఎద్దులపల్లి నిర్మల శుక్రవారం అన్నారు. టీడీపీ మానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని రానున్న రోజులలో అమలు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్