దులీప్ టోర్నమెంట్ మ్యాచ్ తిలకించిన కలెక్టర్ వినోద్ కుమార్

73చూసినవారు
దులీప్ టోర్నమెంట్ మ్యాచ్ తిలకించిన కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ ను ఏసీపీ త్రీ మెన్ కమిటీ సభ్యులు మంచు ఫెర్రర్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంత బాబు, ఏపీసీఎ ప్రెసిడెంట్ ప్రకాశ్ రెడ్డి, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ, రంజీ క్రికెటర్ షాబుద్దీన్, డీఎన్డీఓ షఫీ, తహశీల్దార్ హరికుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you