అనంతపురం శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు

71చూసినవారు
అనంతపురంలోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన అధికారి పీ. శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సంస్కృతి సంప్రదాయాల సమాహారం శిల్పారామం కావున వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఫోక్, వెస్టర్న్ నృత్య ప్రదర్శనలను చిన్నారులు అద్భుతంగా ప్రదర్శించారని, ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్