అనంతపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని జిల్లా మైనారిటీ మహిళా నాయకురాలు నేహా ఆయేషా శుక్రవారం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి అమ్మ సొసైటీ సేవా వ్యవస్థాపకుడు షేక్ రియాజ్ టీడీపీలోకి చేరారన్నారు. షేక్ రియాజ్ తో కలిసి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు పుష్పగుచ్ఛం అందజేశారు.