అనంత: కలెక్టరేట్ లో జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశం

25చూసినవారు
అనంత: కలెక్టరేట్ లో జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశం
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ, డిఎల్సీ / డీఎల్ఎన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ఒక మండలం లో నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్, 22ఎ భూములను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపించాలి అని, ఆ కేసులను త్వరతిగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్