పునర్జన్మను ఇస్తున్న డాక్టర్లను కాపాడుకోవాలి

68చూసినవారు
పునర్జన్మను ఇస్తున్న డాక్టర్లను కాపాడుకోవాలి
కలకతాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని అనంతపురం నగరంలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణయ్య, కుళాయిస్వామిలు మాట్లాడుతూ పునర్జన్మను ఇస్తున్న డాక్టర్లను కాపాడుకోవాలని, వైద్య విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్