రక్తదానం చేయడం సామాజిక బాధ్యత: మేయర్ వసీం

50చూసినవారు
రక్తదానం చేయడం సామాజిక బాధ్యత: మేయర్ వసీం
రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అని అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం మంగళవారం పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎక్కువ సార్లు రక్తందానం చేసిన రక్తదాతలను సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి, విజయ భాస్కర్ రెడ్డి, కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్