కిడ్డీ బ్యాంక్ నుంచి మంత్రి సవిత కుమారుడి విరాళం

85చూసినవారు
కిడ్డీ బ్యాంక్ నుంచి మంత్రి సవిత కుమారుడి విరాళం
రాష్ట్ర మంత్రి సవిత కుమారుడు జగదీశ్ సాయిని సీఎం చంద్రబాబు బుధవారం అభినందించారు. విజయవాడలో వరద బాధితుల కోసం జగదీశ్ తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 21 వేలను విరాళంగా బుధవారం అందజేశారు. నిన్న రాత్రి చంద్రబాబుని కలిసి ఆ మొత్తం అందజేయగా సీఎం మంత్రి కుమారుడిని అభినందించారు.

సంబంధిత పోస్ట్