పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: డిఏంహెచ్ఓ

76చూసినవారు
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: డిఏంహెచ్ఓ
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని డీఎంహెచ్ డాక్టర్ ఈబీ దేవి అన్నారు. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ఆవరణంలో డీఎంహెచ్ డాక్టర్ ఈబీ దేవి, సిబ్బంది పిచ్చి మొక్కలు తొలగించారు.

సంబంధిత పోస్ట్