అనంతపురంలో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్

54చూసినవారు
అనంతపురంలో మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్
అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో శుక్రవారం సాయంత్రం మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో 4వ రోజున ఈవెంట్స్ పారదర్శకంగా కొనసాగాయి. ప్రత్యేకంగా మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించి, అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్