ప్రతి ఒక్కరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలి: ఎంపి అంబికా

79చూసినవారు
ప్రతి ఒక్కరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలి: ఎంపి అంబికా
దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. నగరంలోని పాతవూరు గాంధీ నగర్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ బీసీ సంక్షేమ యువత అధ్యక్షులు జస్వంత్, జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు సాకే మునీంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్