ఈనెల 25 నుంచి హౌరా ఎక్స్ ప్రెస్ యస్వంతపూర్ వరకు పొడిగింపు

69చూసినవారు
ఈనెల 25 నుంచి హౌరా ఎక్స్ ప్రెస్ యస్వంతపూర్ వరకు పొడిగింపు
పుట్టపర్తి వయా అనంతపురం, గుత్తి, మార్కాపురం, విజయవాడ మీదుగా నడిచే హౌరా ఎక్స్ ప్రెస్ రైలును యస్వంతపూర్ వరకు పొడిగించారు. యస్వంతపూర్ నుంచి తిరిగి అదే రూటులో నడిచే రైలు యశ్వంతపురలో తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరుతుందని అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి పొడిగింపు అమలులోకి వస్తుందని. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్