అనంతపురంలోని రూడ్సెట్ సంస్థలో ఉచితంగా గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ మహిళలకు కుట్టుశిక్షణను అందిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎస్. విజయ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పురుషులకు కంప్యూటర్, టాలీ, ఏసి, రిఫ్రిజిరేటర్ లలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఉచిత శిక్షణ తోపాటు, ఉచిత భోజనం, ఉచిత వసతులు కల్పిస్తామన్నారు. 9618876060, 9440905479 నంబర్లకు సంప్రందించాలని అన్నారు.