అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ నోటిఫికేషన్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కుష్బూ కొఠారి శుక్రవారం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చని డీఎస్సీ అభ్యర్థులకు తెలిపారు.