గుత్తి: ఘనంగా ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలు

78చూసినవారు
గుత్తి: ఘనంగా ప్రారంభమైన ఉరుసు ఉత్సవాలు
గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష రహ్మతుల్లా అలైహి వారి 174వ ఉరుసు ఉత్సవాలు గురువారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. 13వ గురువారం గంధం, 14న శుక్రవారం ఉరుసు, 15న శనివారం జియారత్తో ఈ ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా దర్గాలో ప్రత్యేక చక్కెర చదివింపులు చేశారు. మండల ప్రజలు ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్