అనంతపురంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం

66చూసినవారు
అనంతపురంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం హనుమాన్ చాలీసా పారాయణ ప్రచార సమితి, పవనసుత యువజన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేల మందితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి మహా స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్