దేశ వ్యాప్తంగా కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్వహించారు. ఈ మేరకు ఇది ఇలావుంటే దేశ వ్యాప్తంగా ఉన్న యాచకుల పరిస్థితి తినడానికి తిండి లేక ఎవరినీ అడగలేక ఎక్కడా వెళ్ల లేక వాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. అనంతరం బ్లాక్ డౌట్ లేని పరిస్థితుల్లో ఎక్కడో ఒకచోట హోటల్లో పని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోటయాచించు కొని తినేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ వెళ్ళలేక ఆకలికి తట్టుకోలేక కేకలు ఎవరైనా తిని పడేసిన ఎంగిలి ఆకుల్లో ఉన్న ఆహారం ఒక ఆకులోకి వేసుకుని తింటున్నారు .కావున పరిసర ప్రాంతాల్లో ఉన్న యాచకులను గుర్తించి వారికి అన్నము పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.దానం చేసే వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే చేయాలని పలువురు వ్యక్తం చేస్తున్నారు.