అనంత: ఆర్ట్స్ కళాశాలలలో రేపు, ఎల్లుండి స్పాట్ అడ్మిషన్లు

76చూసినవారు
అనంత: ఆర్ట్స్ కళాశాలలలో రేపు, ఎల్లుండి స్పాట్ అడ్మిషన్లు
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 29, 30వ తేదీలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మశ్రీ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. దీనికి సంబంధించి ఏపీపీజీసెట్-2024లో ఉత్తీర్ణులు కాకపోయినా కేవలం డిగ్రీ ఉత్తీర్ణత ద్వారా ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ బాటనీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎమ్మెస్సీ జువాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్