అనంత: కలెక్టరేట్ లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమం

81చూసినవారు
అనంత: కలెక్టరేట్ లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమం
అనంతపురాన్ని ఓడీఎఫ్ రహిత జిల్లాగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ, పంచాయతీ శాఖల ఆధ్వర్యంలో 'ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమం సందర్భంగా జిల్లా నీరు, పారిశుద్ధ్య కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్