ఇంటర్న్ షిప్ యువతకు సువర్ణావకాశం: అనంత కలెక్టర్

56చూసినవారు
ఇంటర్న్ షిప్ యువతకు సువర్ణావకాశం: అనంత కలెక్టర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్ షిప్ ద్వారా యువతకు ఉత్తమమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ పథకం ద్వారా యువతకు ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో పని అనుభవం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థికసాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్లను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్