పింఛన్ల పంపిణి లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలి

75చూసినవారు
పింఛన్ల పంపిణి లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలి
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు అనంతపురం లోని 14వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తమ్మినేని శ్రీవర్ధన్ శనివారం ఆయన పరిధిలోని సచివాలయ అధికారులతో కలిసి మాట్లాడారు. పింఛన్ల పంపకాలలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ఎటువంటి సాయం కావాలన్నా వారిని సంప్రదించవలసిందిగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్