అర్బన్ లింక్ రోడ్డు పనులను పరిశీలించిన జేసీ

72చూసినవారు
అర్బన్ లింక్ రోడ్డు పనులను పరిశీలించిన జేసీ
అనంతపురం నగరంలోని ఎన్ యెచ్ 42 అర్బన్ లింక్ రోడ్డు పనులను త్వరగా చేపట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో లింకు రోడ్డు పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ. నగరంలోని అర్బన్ లింకు రోడ్డుకు సంబంధించి నమాజ్ కట్ట, మసీద్ తదితర ప్రాంతాలలో భూసేకరణపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్