JNTUలోని M. Tech 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

54చూసినవారు
JNTUలోని M. Tech 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ 2వ సెమిస్టర్ (R21) రెగ్యులర్ విద్యార్థులకు జూలై, ఆగష్టు నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. వసుంధర ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం కళాశాలలోని అకాడమిక్ సెక్షన్లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్