కళ్యాణదుర్గం: పది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

52చూసినవారు
కళ్యాణదుర్గం: పది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన 10 వైసీపీ కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సమక్షంలో వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలో చేరిన వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. బోరంపల్లికి చెందిన మరికొంత మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు త్వరలో పార్టీలో చేరుతారని టీడీపీ నాయకులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్