ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రేపు (జూన్ 13) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఆనంతపురంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ మెగా ఉద్యోగ మేళా జరుగనుందని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.