అనంతపురం జిల్లాలో 11,244 మందికి మధ్యాహ్నం భోజనం

60చూసినవారు
అనంతపురం జిల్లాలో 11,244 మందికి మధ్యాహ్నం భోజనం
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 24 కళాశాలల్లో 11, 244 మంది ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వసతి కల్పించనున్నట్లు కలెక్టర్ డా. వినోద్ కుమార్ శనివారం వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్