అనంతపురంలో ముస్లింల నిరసన ర్యాలీ

71చూసినవారు
అనంతపురం పట్టణంలో ఆదివారం ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీమ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్