నల్లచెరువు: ఉత్తమ సర్పంచ్ ను అభినందించిన కలెక్టర్

52చూసినవారు
నల్లచెరువు: ఉత్తమ సర్పంచ్ ను  అభినందించిన కలెక్టర్
ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న నల్లచెరువు మేజర్ పంచాయతీ సర్పంచ్ పంచరత్నమ్మను బుధవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అభినందించారు. పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ నందు అవార్డు గ్రహీత జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆమెకి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్